తేజ, రాజ‌శేఖ‌ర్ లా ‘అహం’

తేజ, రాజ‌శేఖ‌ర్ లా ‘అహం’

తేజ దర్శకుడిగా చిత్రం, నువ్వు-నేను, జయం, నిజం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి తన ప్రత్యేకతను చాటుకున్నడు. వైష్ణవి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై పి.సత్యనారాయణ రెడ్డి అండ్ ఫ్రెండ్స్ నిర్మాతలుగా నూతన చిత్రం ‘అహం’ ప్రారంభం కానుంది. చాల రోజుల తర్వాత ఈ ‘అహం’ చిత్రానికి దర్శకత్వ ప్రతిబాను చాతోకోనున్నాడు. ఈ చిత్రం లో ఓ నూతన కథానాయకుడు పరిచయం చేయబోతునారు.

అంకుశం, అగ్ర‌హం, అహుతి, ఎవ‌డైతే నాకేంటి వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో హీరోగా న‌టించి యాంగ్రీ యంగ్ మ్యాన్ డా.రాజశేఖర్ ఈ చిత్రంలో విలన్ గా సరికొత్త క్యారెక్ట‌ర్‌లో నటిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండగా, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Share This Post

Post Comment